ఉదయం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు

ఇ రోజు ఉదయం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ అశోక్ గారిని మర్యాద పూర్వాహకంగా కలసిన భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు BR నాగేశ్వర్ రావు, అడ్వైసర్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బాబు, ట్రెసరర్ పి నరేష్ కుమార్,మహేశ్వరి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి. బిక్షపతి గౌడ్ పాల్గొని భరత్ నగర్ మరియు ఇతర అనుబంధ కాలనిలో తగిన విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది తగిన విధంగా స్పందించే ప్రజలకు కాలని వాసులకు సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగింది మేము కూడా పోలీసులకు సహాయం సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది

Leave a Reply

Related Post