ఈరోజు సర్ సివి రామన్ అకాడమీ సేవా సంస్కృత సంస్థ రుద్రాక్ష వైభ సువర్ణ గంటా కంకణ గోల్డ్ మెడల్ అవార్డు సంబరాలు

హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో
నిర్వహించడం జరిగింది.
బ్రహ్మశ్రీ చాముండేశ్వరి మహర్షి మరియు డాక్టర్ మహేంద్రవాడ వెంకటేశ్వరరావు
సివి రామన్ ప్రధాన కార్యదర్శి వారి చేతుల మీదుగా సేవ వైభవ్ సామ్రాట్ అవార్డు డాక్టర్ పి నాగిరెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భరత్ నగర్ కాలనీ సొసైటీ కార్యవర్గ నాయకులు సూర్యనారాయణ మూర్తి, నాగేశ్వర రావు, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Related Post